హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మిడివరంలో జనసేన ఆత్మీయ సమావేశం

కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గం మల్లవరం గ్రామంలో నిర్వహించిన అమలాపురం పార్లమెంట్ జనసేన ఆత్మీయ సమావేశంలో బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అనంతరం అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్త కుడిపూడి శివ నారాయణ జన్మదిన వేడుకల్లో పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు.