PPM: పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. విధి నిర్వహణలో మరణించిన నలుగురు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై వెంటనే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మృత కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలి'


