BPT: అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సీఎస్‌ఆర్ నిధులు రూ.1.50 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక జిమ్, ఇండోర్ షటిల్ కోర్టుల నిర్మాణానికి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు భూమిపూజ చేశారు. యువతలో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికితీసి, ఆధునిక క్రీడా వసతులు కల్పించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిమ్ ఇండోర్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన


