PPM: సీతానగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త చెలికాని గోపాలకృష్ణ దంపతులతో పాటు సేవకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. సుదర్శన హోమం వలన అనేక రకాల ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక ఫలితాలు కలుగుతాయని ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం


