భారత్ పర్యటనలో వెస్టిండీస్ కెప్టెన్ షెయ్ హోప్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. వన్డేలు, టీ20ల్లో వరుస శతకాలు, అర్ధశతకాలతో దుమ్మురేపుతున్నాడు. భారత పిచ్‌లపై అతడు విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీంతో అతన్ని దక్కించుకునేందుకు CSK, LSG, GT వంటి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
క్రీడలు
హోప్‌పై కన్నేసిన IPL ఫ్రాంఛైజీలు


