హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ప్రశాంతం’

PDPL: జిల్లాలో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు DEO శారద తెలిపారు. టెన్త్ క్లాస్ 45 మందికి 37 మంది (82%), ఇంటర్మీడియట్ 57 మందికి 43 మంది (75%) హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.