హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేట్ విద్యా సంస్థలపై బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం

KNR: ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల తీరుపై బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే  స్కాలర్షిప్ పేరిట ముందస్తు అడ్మిషన్లు చేపట్టి విద్యార్థులు, తల్లిదండ్రులను మోసగిస్తున్నాయని ఆరోపించింది. సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్‌కు నాయకులు వినతి పత్రం అందజేశారు.