అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో 2000 సిక్సర్లు కొట్టిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 సిక్సర్లు బాదడంతో విండీస్ సిక్సర్ల సంఖ్య 2010కి చేరింది. ఈ జాబితాలో 1997 సిక్సర్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్(1585), పాకిస్తాన్(1500) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
క్రీడలు
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్


