ADB: రిమ్స్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులను సోమవారం ఆదేశించారు. రూ.50 కోట్లతో ఎంసీహెచ్ భవనం, రూ.11.10 కోట్లతో వసతుల పనులకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం రూ.98 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని పేర్కొన్నారు.
తెలంగాణ
రిమ్స్ అభివృద్ధికిపై ఎమ్మెల్యే ఆరా!


