హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లమ్మ చెరువు పనుల పరిశీలన

SDPT: హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును జిల్లా కలెక్టర్‌ హైమావతి సందర్శించి సుందరీకరణ పనులను పరిశీలించారు. స్వాగత తోరణం, గ్లాస్‌ బ్రిడ్జ్‌, బతుకమ్మ ఘాట్‌ పనుల పురోగతిని సమీక్షించారు. సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై మున్సిపల్‌ చైర్మన్‌ దండి లక్ష్మి, పాలకవర్గ సభ్యులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.