PDPL: రామగుండం కార్పొరేషన్ అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామని మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. 60వ డివిజన్ మారుతీనగర్ వాటర్ ట్యాంక్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మేయర్


