ఇషాన్ కిషన్ గురించి అభిషేక్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రీజులోకి రాగానే ఇషాన్ ఒత్తిడిలో ఉంటాడని, అతన్ని రిలాక్స్ చేయడానికి జోక్స్ వేసి నవ్విస్తానని తెలిపాడు. IPLలో SRH తరఫున మంచి భాగస్వామ్యాలు నెలకొల్పామన్నాడు. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటామని చెప్పాడు. ఇషాన్ ఎప్పటిలాగే సహజంగా ఆడేలా చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
క్రీడలు
మా మధ్య మంచి బాండింగ్ ఉంది: అభిషేక్


