ASR: రంగశీల గ్రామ సచివాలయాన్ని JC తిరుమణి శ్రీపూజ సోమవారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మూవ్‌మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది విధులు, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా, సకాలంలో అందించాలని, కార్యాలయ రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్


