హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

ప్రకాశం: తౌషిక్, అతని తల్లి మౌలాబీ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాలు కలిసి సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఒంగోలులో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన సందర్భంగా పోలీసులకు, ప్రజా సంఘాల నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. భారీ బారికెట్లను సైతం లెక్కచేయకుండా ఆందోళన చేపట్టారు.