SKLM: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపుని డిమాండ్ చేస్తూ, నిరసనకారులపై పోలీసు దాడులను ఖండిస్తూ అడ్వకేట్స్ జేఏసీ శాంతియుత ప్రదర్శన సోమవారం నిర్వహించారు. శ్రీకాకుళం కోర్టు నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు జరిగిన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని సీఈసీని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్ కుమార్‌ని తొలగించాలని నిరసన


