హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు'

AKP: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సోమవారం చిన అప్పన్నపాలెం, బుచ్చయ్యపేట, నిమ్మలోవ గ్రామాల్లో ఎమ్మెల్యే రాజు ఇవాళ పంపిణీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, ప్రభుత్వ రాజముద్రతో పాసుపుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు.