షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్‌కు బంగ్లాదేశ్ చాంపియన్స్ చేతిలో 3 పరుగుల తేడాతో అనూహ్య ఓటమి ఎదురైంది. బంగ్లా నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. రాయుడు, ఇర్ఫాన్ పఠాన్, కెప్టెన్ యువరాజ్ సింగ్ విఫలమవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
క్రీడలు
ఇండియా చాంపియన్స్‌కు షాక్


