హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటరెడ్డి మృతికి పిన్నెల్లి సంతాపం

PLD: వెల్దుర్తి(M) కండ్లకుంట గ్రామానికి చెందిన పిన్నెల్లి కోటిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండ్లకుంట గ్రామానికి చేరుకుని వెంకటరెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.