హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమల్ బెయిడ్‌కు పౌర సన్మానం

VSP: ప్రముఖ సంఘ సేవకుడు కమల్ బెయిడ్‌కు డాబాగార్డెన్స్‌లోని ప్రెస్ క్లబ్‌లో పౌర సన్మానం నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో APEPDCL ఎస్ఈ సింహాచలం నాయుడు సేవలను కొనియాడారు. కమల్ బెయిడ్ మాట్లాడుతూ.. పేదలతో పాటు కళాకారులు, ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.