KNR: శాతవాహన యూనివర్సిటీ వాణిజ్య విభాగ విద్యార్థి నోముల సందీప్ ఈరోజు PHD సాధించారు. విభాగాధిపతి డా.డి.హరికాంత్ పర్యవేక్షణలో 'భారతదేశంలో స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆర్థిక పనితీరు' అంశంపై పరిశోధన చేశారు. ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథాన్ని వర్సిటీ ఆమోదించి పట్టా ప్రదానం చేసింది.
తెలంగాణ
శాతవాహన విద్యార్థికి PHD


