SKLM: ఉత్తరాంధ్ర యాస, భాష, సంస్కృతి, జానపద సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా తెరకెక్కుతున్న గరివిడి లక్ష్మీ చిత్రానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జానపద కళలు, సంప్రదాయాలకు ఈ సినిమా ద్వారా మరింత ప్రాచుర్యం లభించాలని, ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టే చిత్రం గరివిడి లక్ష్మీ అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టే చిత్రం గరివిడి లక్ష్మీ


