హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి'

టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'హైదరాబాద్‌ మ్యాచ్‌లో గెలిచేసి IND 3-1తో సిరీస్‌ సొంతం చేసుకోవాలి. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో వైభవ్‌ను ఆడించాలి. నాలుగో మ్యాచ్‌తోనే సిరీస్‌ను చుట్టేసి.. అతడిని చివరి మ్యాచ్‌లో ఆడించడం అన్నింటికంటే మెరుగ్గా ఉంటుంది' అని నాయర్‌ అన్నాడు.