నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం న్యాయశాఖ మంత్రి ఫరూక్‌ను టీడీపీ సీనియర్ నాయకుడు గౌరువెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులతో కలిసి ముందుకు వెళ్లాలని ఆయనను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఫరూక్‌ను కలిసిన గౌరు వెంకటరెడ్డి


