సౌతాఫ్రికాతో డర్బన్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్‌లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వకుండా అత్యధికంగా 5,495 బంతులు వేసిన బౌలర్‌గా తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు. బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతూ సిక్సర్లు కొట్టనీయకుండా స్టార్క్ ఈ ఘనత సాధించడం విశేషం.
క్రీడలు
చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్


