SKLM: కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 67 బాధిత కుటుంబాలకు రూ. 33 లక్షల చెక్కులు అందజేసి ఆర్థిక భరోసా కల్పించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


