నంద్యాల పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. నంద్యాలలో ఇంత మంచి హాస్పిటల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


