హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాణ్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: పాణ్యం మండల కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.