హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి'

VZM: స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. సోమవారం గజపతినగరంలోని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు స్వగృహం వద్ద మండల కమిటీ సమావేశం జరిగింది. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ ఐక్యమత్యంతో పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.