AKP: విద్యార్థులకు బయోమెట్రిక్ అప్డేట్ కోసం నక్కపల్లి, వేంపాడులో ఎస్‌జీఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసారు. ఈ శిబిరాలను ఎంఈవో-1 కె. నరేశ్, ఎంఈవో-2 ఆర్. నాగన్నదొర సోమవారం పర్యవేక్షించారు.ఐదు, పదిహేను సంవత్సరాలు దాటిన విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ క్యాంపులు


