హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలిలో అభివృద్ధి పనులు

VZM: బొబ్బిలి పట్టణంలో రూ. 25 కోట్ల హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా పలు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే బేబీనాయన శంకుస్థాపన చేశారు. ఆరు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.