వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అరుదైన రికార్డున తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున 50+ క్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు రోహిత్ శర్మ (65) పేరిట ఉంది. అతడి తర్వాత హార్దిక్ (64), సూర్యకుమార్ (58), కోహ్లీ (54) ఉన్నారు.
క్రీడలు
తిలక్ వర్మ ఖాతాలో అరుదైన రికార్డు


