వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 అనంతరం అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన విషయంలో వెస్టిండీస్‌కు ఓ ప్లాన్ ఉందని తెలిపాడు. ఆ ప్లాన్‌లో భాగంగానే ఆఫ్ స్నిన్నర్‌తో విండీస్ బౌలింగ్ ప్రారంభించినట్లు వెల్లడించాడు. అయితే, తొలి ఓవర్‌లో బౌలర్‌ను గౌరవించినట్లు వ్యాఖ్యానించాడు. పరుగుల కోసం వారి వ్యూహం కంటే మెరుగ్గా ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.
క్రీడలు
నా విషయంలో వెస్టిండీస్‌కు ఓ ప్లాన్ ఉంది: అభిషేక్


