వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (69) చెలరేగాడు. అతడి బ్యాటింగ్‌పై వెస్టిండీస్ ఆల్‌రౌండర్ షమార్ స్ప్రింగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ వరల్డ్ క్లాస్ ఆటగాడని.. అతడి బ్యాటింగ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. అలాగే, అతడి కోసం తమ టీమ్ 'ప్లాన్-బి'ని అమలు చేసిందని తెలిపాడు. అయితే, అది కూడా పనిచేయలేదని పేర్కొన్నాడు.
క్రీడలు
అభిషేక్‌పై 'ప్లాన్-బి'.. పనిచేయలేదు: స్ప్రింగర్


