BPT: జిల్లా కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు గురువారం జరగనున్నాయి. కొల్లూరు మండలం చిలుమూరులో ఉదయం 9 గంటలకు మహిళలకు ఎంపికలు ఉంటాయి. చిన్నగంజం మండలం కొత్తపాలెం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు పురుషులకు సెలక్షన్స్ నిర్వహిస్తారు. క్రీడాకారులు విధిగా ఆధార్ కార్డుతో హాజరుకావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, పీడీ శ్రీనివాసరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 15న కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు


