హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు సమయం ఆసన్నమైంది: MLA

CTR: పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని YCP కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. పుంగనూరులో ఇవాళ నిర్వహించిన పొలిటికల్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లు పుంగనూరులో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. ఎన్నికలకు సమయం ఆసన్నమైందని తెలిపారు.