VSP: శ్రీహరిపురం FRU ఆసుపత్రిలో నూతన వైద్య పరికరాలను ఎమ్మెల్యే గణబాబు ఇవాళ ప్రారంభించారు. రూ.81.05 లక్షలతో పేద ప్రజల సేవల కోసం ఎక్స్‌రే యూనిట్, అల్ట్రా సౌండ్ యంత్రం, ఆపరేషన్ టేబుల్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. FRU ఆసుపత్రిలో రోజుకు 300 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారని, గైనిక్ సేవలు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీహరిపురం ఆసుపత్రికి వైద్య పరికరాలు


