ASR: అరకు రైల్వే స్టేషన్ రైల్వే కాలనీలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండో రోజు శ్రీ గాయత్రీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పసుపు, కుంకుమలతో గాయత్రీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా శరన్నవరాత్రి పూజలు


