PLD: మాచర్ల మండలం కంభంపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి నీటి గుంతలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన నవ్యశ్రీ (2) సోమవారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నీటి గుంతలో పడి చిన్నారి మృతి


