హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తాడిగడపలో ఇవాళ సాయంత్రం మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
★ ఈనెల 14న అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు
★ కోలవెన్నులో పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
★ ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు