హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు కొత్త మోటార్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పట్టణంలోని ఎస్ఎస్ వన్ ట్యాంక్ స్టోరేజ్‌కు ఉపయోగించడానికి, రెండు కొత్త మోటర్లును సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఐదేఏళ్లకు ఒకసారి ఫిల్టర్ ప్యాడ్స్ మార్చేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో మార్చేసామని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.