అన్నమయ్య: నందలూరు హెడ్ కానిస్టేబుల్ ఎం. చెన్నయ్య రాష్ట్రస్థాయి 45వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ప్రతిభ చాటారు. గుంటూరులో అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 40+ విభాగం షాట్‌పుట్‌లో 10.75 మీటర్లు విసిరి ప్రథమ స్థానం సాధించారు. నిర్వాహకులు పతకం, ప్రశంశ పత్రం అందజేయగా, స్థానిక పోలీసులు, క్రీడాభిమానులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
షాట్‌పుట్‌లో హెడ్ కానిస్టేబుల్‌కు ప్రథమ స్థానం


