అంతర్జాతీయ చెస్ పోటీల్లో మలికా హండా కాంస్య పతకం సాధించారు. మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ డెఫ్ మల్టీ స్పోర్ట్ ఛాంపియన్‌షిప్–2026 మహిళల క్లాసికల్ ఇండివిడ్యువల్ చెస్ విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
క్రీడలు
మలికా హండాకు కేటీఆర్ అభినందనలు


