AKP: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కొరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ప్రజా రవాణా సంస్థ డిపో మేనేజర్ పి.ఆచారి వెల్లడించారు. గత ఏడాది మాదిరిగా ప్రత్యేక ప్యాకేజ్‌తో భక్తులను విజయవాడ తీసుకువెళ్లి దర్శనం చేయించి సురక్షితంగా నర్సీపట్నం తీసుకువస్తామని పేర్కొన్నారు. చుట్టుపక్కల ఆధ్యాత్మిక ప్రాంతాలకు బస్సులు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దుర్గమ్మ దర్శనం కొరకు ప్రత్యేక బస్సులు


