టీమిండియాకు ఇప్పుడు చాలా మంది కోచ్‌లు ఉండడం మన అదృష్టం అని మాజీ క్రికెటర్ సురేష్ రైనా పేర్కొన్నాడు. భారత స్టార్ ప్లేయర్ల బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉండడం వల్ల క్రికెట్ మరింత సృజనాత్మకంగా మారిందని తెలిపాడు. అభిషేక్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని కితాబిచ్చాడు. అలాగే.. రోహిత్ శర్మ, కోహ్లీ వన్డేల్లో భిన్నంగా ఆడుతున్నారని ప్రశంసించాడు.
క్రీడలు
క్రికెట్లో సృజనాత్మకత పెరిగింది: రైనా


