ASR: అనంతగిరి మండలం గరుగుబిల్లి గ్రామం వద్ద చంపావతి నది పాయపై వంతెన నిర్మించాలని గ్రామస్థులు సూర్యనారాయణ, రవి కోరుతున్నారు. వర్షకాలంలో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'చంపావతి నది పాయపై వంతెన నిర్మించాలి'


