చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ టైటిల్ జెంగ్ కిన్‌వెన్ కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో జెంగ్ 7-5, 6-4తో మిరా ఆండ్రీవాను ఓడించింది. గతేడాది ఆమె గాయానికి గురి కాకముందు ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉండేది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు 54వ స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వైల్డ్ కార్డు ద్వారా టోర్నీలో ప్రవేశం దక్కించుకున్న ఆమె విజేతగా అవతరించింది.
క్రీడలు
చైనా ఓపెన్ విజేత ఎవరంటే?


