హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఎస్పీకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు

KDP: ప్రొద్దుటూరు బదిలీపై వెళ్తున్న ఏఎస్పీ విభూకృష్ణ దంపతులకు ఈరోజు స్థానిక పోలీస్ అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పది నెలల పాటు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ప్రొద్దుటూరు ప్రజల ఆదరణ, అభిమానాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, సహకరించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని విభూకృష్ణ పేర్కొన్నారు.