అక్టోబర్ చివరి వారంలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ రెండు జట్లను ప్రకటించింది. కెప్టెన్ శాంట్నర్, చాప్‌మన్, బ్రేస్‌వెల్, యంగ్, జాకబ్ డఫీ, టిక్నర్ మాత్రమే 5 వన్డేల్లోనూ ఆడతారు. కాన్వే, జేమీసన్, ఫిలిప్స్, హెన్రీ, మిచెల్, రచిన్ రవింద్ర తొలి మూడు మ్యాచులకు అందుబాటులో ఉంటారు.
క్రీడలు
వన్డేలకు 2 జట్లను ప్రకటించిన న్యూజిలాండ్


