హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంతల రోడ్డుతో ప్రజలకు ఇబ్బందులు

ELR: నూజివీడు మండలం తుక్కులూరులోని సచివాలయం సమీపంలో ఉన్న రోడ్డు పెద్దపెద్ద గుంతలతో ఉండడం వలన ఇబ్బందులు తప్పడం లేదనే స్థానికులు సోమవారం వాపోయారు. డ్రైనేజీలు లేని కారణంగా మురుగునీరు, కుళాయిల నుండి వచ్చే వ్యర్థపు నీరు రోడ్లపై ప్రవహించడంతో గుంతలు పెరుగుతున్నాయి అన్నారు. రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వలన సమస్య జటిలంగా మారిందని తెలిపారు.