కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె. నాంచారయ్య, పి. రవీంద్ర తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9963022799 నంబరుకు సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 14న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు


